Site icon Newsminute24

Actress: అశికా అందాల కనువిందు..

Ashikarangnath: ‘ నా సామీ రంగ ‘ చిత్రంతో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచి జోష్ లో ఆశికా రంగనాథ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఆఫర్స్ వస్తుండటంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Insta

Exit mobile version