Latest posts

All

Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు….

Read More

పటేల్ రమేష్ రెడ్డి:”అమెరికాలో చదివిన నీవు నేర్చుకున్న సంస్కారం ఇదేనా కేటీఆర్?

హైదరాబాద్‌, జూలై 19: కేటీఆర్‌పై కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. “నీవు అమెరికాలో చదివావని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. కానీ నీ భాష చూస్తే అసహ్యంగా ఉంది. అదేనా నీవు నేర్చుకున్న సంస్కారం?” అంటూ రమేష్ రెడ్డి నిలదీశారు.శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “లుచ్చా… లంగా… ఫాల్తూ నా కొడుకువి నీవు. నీ ముసలాయన చరిత్రే మీ కుటుంబానికి పాస్‌పోర్ట్ బ్రోకర్ స్థాయి తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్ట్‌గా పేరున్న…

Read More

BJP: బండికి ఈటల వార్నింగ్? నువ్వేవడివి అసలు?

కరీంనగర్: హుజురాబాద్ రాజకీయం వేదికగా బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల బండి సంజయ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా బదులిచ్చారు. “నువ్వేవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడూ స్ట్రెయిట్ ఫైట్ చేస్తాను. నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. శత్రువుతో కూడ నేరుగా ఎదురెదురు పోరాడతాను. నీలాంటి వారితో పోరాడితే నా పతారేంటి?” అంటూ ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక…

Read More

BRS: రాఖీపండుగ ముహూర్తం.. కవితతో కేటీఆర్‌ రాజీ…?

Telangana: కేసిఆర్ కుటుంబంలో గత కొంత కాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగనుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్‌ తనయ కవిత, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బిఆర్ఎస్ పెద్దలు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. కవితకు పార్టీలో తగిన ప్రాధన్యతిచ్చి ఆమె సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి…

Read More

Health:Sweating It Out Is Good for You..

Healthnews: *5 Powerful Health Benefits of Sweating* By [Senior Health Correspondent] Sweating is often seen as a mere response to heat or exertion—but in reality, it is a vital bodily function with numerous health benefits. Whether it’s through exercise, a hot climate, or steam therapies, inducing sweat can significantly contribute to overall well-being. Here are…

Read More

Junior Review: A Good socio family Entertainer

Junior review: A Promising Debut Packed With Emotion, Entertainment, and Energy – ★★★¼ (3.25/5) By [Senior Film Journalist] Junior, the much-awaited launchpad for debutant actor Kireeti Reddy, hits the screens with an engaging blend of family emotions, social messaging, and high-voltage entertainment. Directed with a clear focus on appealing to the family audience, the film…

Read More

APNews: ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ పేరు నిలబెడదాం : మంత్రి నాదెండ్ల

విజయవాడ, జూలై 17, 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం, కేంద్రానికి (FCI) కస్టమ్ మిల్లింగ్ రైస్ 10 శాతం బ్రోకెన్ (విరిగిన) బియ్యం తో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.బుధవారం విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో…

Read More

ఎమ్మెల్సీ కవిత సంచలనం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే..!!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కవిత సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టబద్ధమైనదే. 2018లో చేసిన చట్టసవరణ ఆధారంగా ఇది తీసుకొచ్చారు. న్యాయపరంగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే నేను ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను” అని కవిత తెలిపారు….

Read More
Optimized by Optimole