movie review: తెల్ల కాగితం.. టీనేజ్ ప్రేమకు ఎమోషనల్ టచ్!

Tellakagitham:  టీనేజ్‌లో మొదలైన ప్రేమ.. ఆ వయసులో తీసుకున్న ఓ నిర్ణయం.. జీవితాన్నే మలుపుతిప్పితే? చిన్న వయసులో ప్రేమ, శారీరక ఆకర్షణ, గర్భధారణ వంటి సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చిన చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమాకు బండ్రెడ్డి రమేష్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? కథ, కథనం, నటన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయి? టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం….

Read Full News

movie review: ‘సిగ్మా’కు సిగ్నల్ డౌన్..!

Sigma review: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్ మరోసారి డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘సిగ్మా’. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే, పేసింగ్‌పై విమర్శలు వస్తుండగా.. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. అసలు…

Read Full News

anakapalli: అనకాపల్లి మూవీ ఎలా ఉందంటే..?

Movie review: ఊరి గుండాపై అభిమానం.. అదే గ్యాంగ్‌లోకి ఓ యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత ప్రేమ, కుటుంబ బంధాలు, ఆధిపత్య పోరు.. చివరకు గురువుకే ఎదురు తిరిగే శిష్యుడు! గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి తెరకెక్కిన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, తారక్ పొన్నప్ప, సంధ్యా వశిష్ట, త్రినాథరావు నక్కిన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు…

Read Full News

paradaise review: ‘ది ప్యారడైజ్’…రా అండ్ ఇంటెన్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్.

Movie review: నటీనటులు: నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: సాయి సీహెచ్ ఎడిటింగ్: నవీన్ నూలి బ్యానర్: SLV సినిమాస్ విడుదల: సెప్టెంబర్ 24, 2026  ‘దసరా’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నాచురల్ స్టార్ నానితో కలిసి మరోసారి ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ది ప్యారడైజ్’.కయాదు లోహర్ కథానాయిక…

Read Full News

irumudi: ఇరుముడి మూవీ ఎలా ఉందంటే..?

Irumudi review: ఆడపిల్లల పెంపకం… తల్లిదండ్రుల బాధ్యత… సమాజం పట్ల మన ఆలోచనా విధానం… ఈ సున్నితమైన అంశాలను కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’.రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?సామాజిక సందేశంతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయింది?తెలుసుకుందాం ఈ ప్రత్యేక సినిమా రివ్యూలో. సామాజికంగా ఆలోచింపజేసే కథను ఎంచుకోవడంతోనే ఇరుముడిపై ఆసక్తి మొదలవుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రిని ఈ సినిమా ఆలోచింపజేసే…

Read Full News

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో కొందరు అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా “షుగర్ డాడీ”, “లగ్జరీ స్పాన్సర్”, “ఆన్‌లైన్ కంపానియన్” వంటి పేర్లతో యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ మోసాలు చాలా అమాయకంగా ప్రారంభమవుతాయి. ముందుగా సోషల్…

Read Full News

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొని ఆయన సినీ, సామాజిక సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవిత ప్రయాణంలో తనకు దారి చూపిన నలుగురు వ్యక్తులను ఎప్పటికీ మరువలేనన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, గుప్త మాణిక్యాలరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు,…

Read Full News

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే ఈసారి ఆ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది?  గత కొన్ని నెలలుగా అనిరుధ్…

Read Full News

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి ఉన్న సున్నితమైన సంఘర్షణలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా తమ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, తెలంగాణ ఫోక్…

Read Full News

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రక్త చరిత్ర’ చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా…

Read Full News
Optimized by Optimole