cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి ఉన్న సున్నితమైన సంఘర్షణలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా తమ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, తెలంగాణ ఫోక్…

Read More

cinima: “దీవానా” హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ…

Deewanareview: ప్రేమకథలు ఎన్నో వస్తుంటాయి… కానీ హృదయాన్ని తాకే ప్రేమకథలు మాత్రం అరుదుగా వస్తాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన “దీవానా” అలాంటి ప్రయత్నమే. యువ హీరో హర్షిత్ రెడ్డి, కొత్త హీరోయిన్ స్మేహ మణిమేఘలై జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. మరి ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సమీక్షలో చూద్దాం. కథ: సాధారణ యువకుడు మున్నా… తనకు అందనంత ఎత్తులో ఉన్న ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె…

Read More

cinima: మా ఇంటి బంగారం ఎలా ఉందంటే…?

Movie review: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “మా ఇంటి బంగారం” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ డ్రామాకు హీరోయిక్ టచ్ జోడించి దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? సమంత ఖాతాలో మరో హిట్ పడిందా? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో చూద్దాం. కథ: 90వ దశకంలోని రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం కథ స్వర్ణ అనే యువతి చుట్టూ…

Read More

cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై వస్తున్న అంచనాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఎలాంటి…

Read More

cinima: ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరంజీవి-చరణ్ అరుదైన రికార్డు..!!

Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్, వారసత్వం, బాక్సాఫీస్ ప్రభావం గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఏడాదిలో విడివిడిగా ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం మాత్రం అత్యంత అరుదైన ఘనత. ఈ విశిష్ట ఘనతను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో విశేష చర్చకు దారి తీస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన…

Read More

viral: బాడీ కౌంట్ వివాదంలో విష్ణుప్రియ…!

Tollywood: తెలుగు బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన సబ్‌స్క్రైబర్-ఓన్లీ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. వైరల్ అవుతున్న వీడియోలో “బాడీ కౌంట్” గురించి అడిగిన ప్రశ్నకు ఆమె “ఐదు” అని సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “బాడీ కౌంట్” అనే పదం సాధారణంగా…

Read More

Big boss: బిగ్‌బాస్ 10కు రంగం సిద్ధం…!!

Bigg Boss: మరోసారి ‘అగ్నిపరీక్ష’.. సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఛాన్స్…!   తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. గత సీజన్‌లో విశేష ఆదరణ పొందిన ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్‌ను మరోసారి కొనసాగిస్తూ నిర్వాహకులు ‘అగ్నిపరీక్ష సీజన్-2’ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆడిషన్ ప్రక్రియను ప్రారంభించారు. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న…

Read More

cinima: సుకన్యకు న్యాయం.. వీరప్పన్ ఆరోపణల వెనుక అసలు కథ ఏంటి?

Cinima: By anrwriting ✍🏽/ film critic  ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి సుకన్య జీవితంలో 1996 సంవత్సరం ఊహించని మలుపు తీసుకొచ్చింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేసిన నిరాధార ఆరోపణలు ఆమె వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సినీ ప్రయాణాన్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ పాత వివాదం…

Read More

singgeetham: భావోద్వేగాలు కలిసిన ఓ ప్రత్యేక సినీ అనుభవం…

Movie review: రేటింగ్: 3.25/5 నటీనటులు: అయాన్, అహిల్య బమ్రూ, షాలిని కొండెపూడి, శివన్నారాయణ, బెనర్జీ తదితరులు దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… 94 ఏళ్ల వయసులోనూ తన సృజనాత్మకతకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు. నాలుగు దశాబ్దాలుగా తన మనసులో మోస్తున్న కలను ఇప్పుడు “సింగ్ గీతం”…

Read More

cinima: ఆడవాళ్ల ఎత్తు..లోతు తెలిసినవాడు..భారతీరాజా

విశీ (వి.సాయివంశీ) : పొన్నాత్త..ఎట్లాంటి మనిషి? గయ్యాలి గంప కదా! అంత బారు చీర, చెవులు జారే గెంటీలు, ఇంతెత్తున కొప్పు. ఊరిపెద్ద భార్య అన్న మాటే కానీ..ఆ మనిషితత్వం అదో రకం. పనుల్లో అణకువ లేదు. మాటల్లో పొందిక లేదు. నోరు తెరిచిందంటే ఎవరికో మూడిందన్నమాటే! కూతురికి పెళ్లయ్యి మనవడు కూడా పుట్టాడు. అయినా ఆ తత్వంలో మార్పు రాలేదు. ఈ జన్మకి రాదని భర్త నిశ్చయం. భర్త లోకం కోసం పేరుకు మాత్రమే! ఏనాడూ…

Read More
Optimized by Optimole