Telangana: విత్తనం రైతు ప్రాథమిక హక్కు: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం, అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిన్ రెడ్డి హాజరయ్యారు.గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో విత్తనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు హాజరై వారు…