‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’
(బండి సంజయ్ కుమార్, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) _______________________ నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు.. బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బిజెపి పార్టీ మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో, ఎర్రగులాబీలతో, కాంగ్రెస్పార్టీతో చేతులు కలిపి, రాష్ట్రంలోని మతద్వేషాలు…
