తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రచ్చ.. రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి ఫైర్!
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ ద్రోహి అంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడేనని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.ఎంపీ వెంకట్ రెడ్డి ప్రధానినీ కలవడంపై భిన్నంగా స్పందించారు. ఇక వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ ముఖం చూసే ప్రసక్తే…
