APNews: ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ పేరు నిలబెడదాం : మంత్రి నాదెండ్ల
విజయవాడ, జూలై 17, 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం, కేంద్రానికి (FCI) కస్టమ్ మిల్లింగ్ రైస్ 10 శాతం బ్రోకెన్ (విరిగిన) బియ్యం తో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.బుధవారం విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో…