APNews:సన్న బియ్యం…. మధ్యాహ్న భోజన పథకంలో విప్లవం!

APpolitics: మన రాష్ట్రంలో పిల్లలకు మంచి ఆహారం, చదువు కలిపి ఇవ్వాలన్న సంకల్పంతో డొక్కా సీతమ్మ పథకం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షణలో… ఈ పథకంలో కొత్త ఒరవడి వచ్చింది. ఆ ఒరవడి పేరు సన్న బియ్యం! మధ్యాహ్నన భోజన పథకంలో పోషకాలు కలగలసిన సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది. దొడ్డు బియ్యం…

Read More

వరంగల్‌: వివాహేతర సంబంధం పేరుతో మహిళను హింసించిన వైనం..

వరంగల్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఓ మహిళను ఆమె భర్త కుటుంబసభ్యులు హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే మహిళకు ములుగు మండలం బోలోనిపల్లికి చెందిన రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తాజాగా రాజు తన బంధువైన ఓ వివాహితతో సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలి…

Read More

BJPTELANGANA:Factionalism Among BC Leaders in Telangana BJP..!

Telangana: The internal power struggle among Backward Class (BC) leaders in the Telangana BJP has become a serious challenge for the party. The long-standing differences between former state BJP president Bandi Sanjay and current MP Etela Rajender have escalated further with recent developments, sparking intense discussions within party circles. While leaders from both camps appear…

Read More

Telangana: తెలంగాణ బీజేపీలో బీసీ నేతల వర్గపోరు… కమలం పార్టీలో అంతర్యుద్ధం?

BJPTELANGANA:తెలంగాణ బీజేపీలో బీసీ నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఆ పార్టీకి పెను సవాలుగా మారింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో ముదిరి పాకనపడ్డాయని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైకి మాత్రం రెండు వర్గాల నేతలు శాంతంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఒకరి గొయ్యి..మరొకరు తవ్వే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాళేశ్వరం విచారణ…

Read More

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో…

Read More

Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!

అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…

Read More

Apnews: జాతీయపార్టీల పతనం ఏపీ ప్రజలకు శాపం..!

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది….

Read More

Telangana: రైతులకు భరోసా కల్పిస్తున్న వ్యవ‘సాయం’..

Telangana: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. రైతులకు తోడుగా ఉంటూ మనం చేయిచేయి కలుపుతూ, వారికి సహాయ సహకారాలు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక…

Read More
Optimized by Optimole