National: మోదీ, భగవత్ వ్యాఖ్యల వ్యూహమిదేనా?
న్యూఢిల్లీ: newsminute24/ pavan vootkur✍🏽 దేశ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరో కీలక మలుపు తిరుగుతోంది. ఎన్నికల అక్రమాల ఆరోపణలతో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటిని తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న ‘ఓట్ల చోరీ’ ఆరోపణలకు సమాధానంగా.. పాలన మార్పు పేరుతో దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను అధికార పక్షం ముందుకు తెస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ,…
