health: లెమన్ టీ ప్రియులకు హెచ్చరిక.. ఈ సమస్యలుంటే జాగ్రత్త!

Health: newsminute24 | shreya✍🏽 ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. బరువు తగ్గడం, శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అందడం, రోజును ఉత్సాహంగా ప్రారంభించడం వంటి ఉద్దేశాలతో చాలామంది లెమన్ టీని అలవాటు చేసుకుంటున్నారు. టీకి నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ పానీయం రుచితో పాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చు. అయితే లెమన్ టీ అందరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీనిని…

Read Full News

Lifestyle: ఓల్డ్ మాంక్.. కొత్త రూపంలో భారతీయ రమ్!

Lifestyle: newsminute24| M.Upender✍🏽 భారతీయ మద్యం మార్కెట్‌లో రమ్‌ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతున్న ఓల్డ్ మాంక్ వంటి సంప్రదాయ బ్రాండ్లకు భిన్నంగా.. నాణ్యత, తయారీ విధానం, ముడి పదార్థాలు, బ్యారెల్‌లో నిల్వ చేసే కాలం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త తరం తయారీదారులు ప్రీమియం రమ్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. చెరకు రసం, బెల్లం ఆధారిత స్పిరిట్స్‌, ఓక్‌ బ్యారెల్స్‌లో పరిపక్వత వంటి వినూత్న పద్ధతులు భారతీయ రమ్‌ పరిశ్రమలో ఆసక్తికర మార్పులకు…

Read Full News

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి చేరుకోవడం సాధ్యమవుతోంది. ఇది సాంకేతికత అందించిన గొప్ప అవకాశం. అయితే అదే అవకాశం కొందరి చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారుతోంది. “ఎలాగైనా వైరల్ కావాలి” అనే ఆలోచన యువతలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. లైక్‌లు, షేర్లు, ఫాలోవర్ల కోసం వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, సామాజిక…

Read Full News

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొని ఆయన సినీ, సామాజిక సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవిత ప్రయాణంలో తనకు దారి చూపిన నలుగురు వ్యక్తులను ఎప్పటికీ మరువలేనన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, గుప్త మాణిక్యాలరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు,…

Read Full News

Environmentalday: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు …?

Environmentalday: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మరోసారి జరుపుకుంటున్న వేళ, ప్రపంచం ఒక చేదు వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. మానవ నాగరికత ఎన్నో సంక్షోభాలను అధిగమించినా, నేడు ఎదురవుతున్న పర్యావరణ సంక్షోభం వాటన్నింటికంటే భిన్నమైనది. ఇది సరిహద్దులు లేని సమస్య. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. మానవజాతి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్న అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందేశమైన “#NowForClimate” థీమ్ అత్యంత సముచితమైనది. మానవ…

Read Full News

Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం బానిసలున్నంతకాలం మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి చెంబు చేతినుండి జారాక అన్నీ కన్నీళ్లే అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే! అవును ! డిక్షనరీలో లేదంటున్నావు అసలు నువ్విక్కడ పుడితే కదా! ఇక్కడే పుట్టిన…

Read Full News

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే రోజు లేని కులం.. దేవుడి రూపంలో ఎందుకొచ్చింది..? నాలుక మడిచిన నాయకులకు కన్నతల్లి గోష కనిపిస్తలేదా..? మా బీసీలు.. మా ఓట్లు.. రాజ్యాధికారం కోసమేనా..? రాడేం ఎవ్వడు..కులం కోసం..! నిలబడిన బడుగులకు నీరాజనం.. తక్కువ కులమన్నోన్నీ తూర్పాల పట్టాలి.. అహంకారాన్ని అంధకారం చేయాలి.. ఒక్కటవ్వాలి నువ్వు…

Read Full News

Telangana: ‘విత్తు’ను కాపాడుకోకుంటే ‘విపత్తు’..!!

Telangana: ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్! వేల సంవత్సరాలు దేశీ విత్తనాలు మన వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తూ ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చాయి. రైతు నిశ్చింతగా, వ్యవసాయం అదుపాజ్ఞల్లో, నేలసారం సురక్షితంగా, వాతావరణం సమతుల్యతతో, ప్రకృతి పరిశుద్ధంగా ఉన్నాయి. అధిక దిగుబడి కోసం వచ్చిన ‘హరిత విప్లవం’ గొడుగు కింద ముందు, వెనుకలాలోచించకుండా చేసిన కొన్ని చర్యలవల్ల పర్యవసానాలు వికటించాయి. పంట దిగుబడి అసాధారణంగా పెరిగి అప్పటి అవసరాల మేర…

Read Full News

sankranti: సంక్రాంతి…సంస్కృతి… స్త్రీ..!!

మాలతి పల్లా: పిండి వంటలు చేసి, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి, పట్టు చీరలు కట్టుకొని ఇంటి సంస్కృతిని ఒక స్త్రీ కాపాడుతుండాలి. స్టేజి మీద అర్ధ నగ్న నృత్యాలు చేసి టెస్టోస్టీరాన్ని టెస్ట్ చేయడానికి ఇంకొక స్త్రీ బయట సంస్కృతిని కాపాడుతుండాలి. తన ఇష్టానికి స్థ(స్ఖ)ల కా(కొ)ల”మాన” పరిస్థితులను బట్టి కప్పుకోమని విప్పుకోమని ఇంకా చాతనైతే ఎంతెంత కప్పుకోవాలో, ఏది విప్పాలో, ఏమేం చూపించాలో పురుషుడు చెప్తుంటాడు. మగవాడు చెప్పినట్టు చేసి వాడు కరెక్ట్ అనుకున్న సంస్కృతిని…

Read Full News
Optimized by Optimole