Bapu: వెండి తెరపై బాపు చెక్కిన శిల్పం – ముత్యాల ముగ్గు..!
Tollywood: తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ ‘ముత్యాల ముగ్గు’ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లు గడిచిన ఈ కళాత్మక చిత్రానికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. రామాయణాన్ని సామాజిక నేపథ్యంతో మలిచి, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు బాపు.ఇక రమణ రచన సంభాషణలు అప్పట్లోనే తూటాల్లా పేలాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ రావుగా గోపాలరావు పలికిన డైలాగులు రికార్డు ప్లేట్ల రూపంలో విడుదలై సంచలనం సృష్టించాయి. రమణ మార్క్ సంభాషణలు ..మాటల్లో ముత్యాల బుట్ట. పాటల్లో మణిహారం.బాపు…