తాజా వార్తలు

cinima: ఆడవాళ్ల ఎత్తు..లోతు తెలిసినవాడు..భారతీరాజా

విశీ (వి.సాయివంశీ) : పొన్నాత్త..ఎట్లాంటి మనిషి? గయ్యాలి గంప కదా! అంత బారు చీర, చెవులు జారే గెంటీలు, ఇంతెత్తున కొప్పు. ఊరిపెద్ద భార్య అన్న మాటే కానీ..ఆ మనిషితత్వం అదో రకం. పనుల్లో అణకువ లేదు. మాటల్లో పొందిక లేదు. నోరు తెరిచిందంటే ఎవరికో మూడిందన్నమాటే! కూతురికి పెళ్లయ్యి మనవడు కూడా పుట్టాడు. అయినా ఆ తత్వంలో మార్పు రాలేదు. ఈ జన్మకి రాదని భర్త నిశ్చయం. భర్త లోకం కోసం పేరుకు మాత్రమే! ఏనాడూ…

Read Full News

cinima: ఆకుపచ్చని జ్ఞాపకాల సీతాకోకచిలుక… భారతిరాజా

Cinima: భారతీయ చలనచిత్ర రంగంలో గ్రామీణ జీవనానికి, సహజమైన ప్రేమ కథలకు కొత్త దృశ్యభాషను అందించిన దర్శకుడు భారతిరాజా. తమిళ సినీ పరిశ్రమలో 1970ల చివరలో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం దక్షిణ భారత చిత్రసీమలో ఓ కొత్త ధోరణికి నాంది పలికింది. స్టూడియోలకే పరిమితమైన కథలను పల్లెల బాట పట్టించి, ప్రకృతి మధ్య మానవ సంబంధాల అందాన్ని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. పల్లె జీవనంలోని స్వచ్ఛత, యువతలోని ప్రేమ, సామాజిక…

Read Full News

cinima: రివ్యూ చెప్పినా కాపీరైటా? తెలుగు సినిమాకు కొత్త సవాలా?

Tollywood: By anrwriting/ Film critic సినిమా ఒక కళ. ఆ కళ గురించి మాట్లాడటం, విశ్లేషించడం, విమర్శించడం ప్రేక్షకుడి హక్కు. కానీ ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో కాపీరైట్ వివాదాలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. సినిమా క్లిప్‌లతో పాటు రివ్యూలు, ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలపై కూడా కాపీరైట్ క్లెయిమ్‌లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కాపీరైట్ పరిరక్షణకు, అభిప్రాయ స్వేచ్ఛకు మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు తమ…

Read Full News

actress: Mrunal thakur stunning

Mrunal thakur: Mrunal Thakur’s latest photographs are creating a strong buzz across social media platforms, with fans and fashion enthusiasts praising her elegant and glamorous style statements. The actress, who continues to balance a successful career in both Bollywood and Tollywood, has once again captured attention with her stunning new appearances. Recently, Mrunal turned heads…

Read Full News

Kattalan Movie Review: Stylish Action Drama That Feels Familiar

Kattalan Movie Review:  By anrwriting/ Film critic Rating: 2.5/5 Malayalam cinema continues to enjoy a growing audience in Telugu states, prompting filmmakers to dub and release even mid-range productions across languages. The latest addition to that trend is “Kattalan”, an action drama featuring Malayalam actor Anthony Varghese in the lead and Telugu actor Sunil as…

Read Full News

Mother’s day:అమ్మ అమ్మే..!!

ఆర్.దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఒకరోజు ఉదయమే పెద్దలు ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘దిలీప్ మీ అబ్బాయి ఎక్కడ? ఏం చేస్తున్నాడిప్పుడు?’ అంటే, ఒకింత ఆశ్చర్యంగా ‘మాకు అబ్బాయి లేడు సర్, ఉన్నది మా అన్న ఒకే కొడుకు వాడు ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేస్తూ…’ అన్నాను. ‘మరి నీకు..?’ వెంటనే వచ్చిన ప్రశ్న. ‘ఇద్దరూ అమ్మాయిలే పెద్దామె అమెరికాలో జాబ్, చిన్నామె కెనడాలో చదువుతోంది’ అన్నాను, ఇంతకీ ఈ…

Read Full News
saipallavi

Tollywood: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్…

Entertainment: సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, కృత్రిమ మెరుపులు, మేకప్‌ల హంగామా గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆర్భాటాల మధ్య సహజత్వాన్నే తన అసలైన అందంగా మార్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి . తెరపై ఆమె కనిపిస్తే చాలు… పక్కింటి అమ్మాయి మన ముందుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఆమె నవ్వులో అమాయకత్వం….. నటనలో నిజాయితీ కనిపిస్తాయి. పాత్రలో జీవిస్తూ, భావాలను కళ్లతో పలికిస్తూ సహజ నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాయి పల్లవి హీరోయిన్‌గానే…

Read Full News

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక డైరీను అల్లు అర్జున్ కి అందజేశారు. సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు అల్లు అర్జున్  TFJA సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు….

Read Full News

Hyderabad: సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కోకాపేటలో దేశంలోని అతిపెద్ద డోల్బీ థియేటర్‌గా నిర్మితమైన ‘అల్లు సినిమాస్’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్  కుటుంబం నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మాట్లాడుతూ సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా ఎదిగి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం…

Read Full News

“S. Saraswathi: Suspense Without Soul”

Saraswathi review: Rating: 2.75 / 5 By anrwriting ✍🏽/Film critic  Release Date: March 6, 2026 Genre: Suspense Thriller Cast: Varalaxmi Sarathkumar, Prakash Raj, Nazar, Priyamani, Kishore, Murali Sharma Story: Sai Madhav Burra Direction: Varalaxmi Sarathkumar Story: S. Saraswathi revolves around Lakshmi (Varalaxmi Sarathkumar), a nurse working in a government hospital who lives solely for her…

Read Full News
Optimized by Optimole