తాజా వార్తలు

Politics: మానుకోట కాంగ్రెస్‌లో ముసలం.. చైర్‌పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు!

Telangana:

మహబూబాబాద్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయా? మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైందా? చైర్‌పర్సన్ ఒకవైపు.. కౌన్సిలర్లు మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిందా? కనీసం ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా వివాదం పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ మానుకోట మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!!

https://youtu.be/k1a6D20HV-w?si=AeoqFKe7xlamakFp

 

 

Optimized by Optimole