Actress Neha Shetty gorgeous.. admin 2 years ago Actressgallery: తెలుగులో వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న నటి నేహాశెట్టి.తాజాగా ఈ అమ్మడు నటించిన బెదురులంక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)