Site icon Newsminute24

నల్గొండ బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులు?

నల్గొండ: నల్గొండ 12 th బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులతో విసిగివేసారుతున్న  హిందూ కమ్యూనిటీ ఉద్యోగులు. శ్రీ రామనవమి పండగా సందర్భంగా సెలవు అడిగితే.. అది కూడా ఓ పండగే నా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ హీనంగా చూస్తున్న వైనం. కావాలనే పండగా రోజున డ్యూటీలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని  కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. అదే వాళ్ళ పండగ రోజు అయితే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించడం..తీరా హిందువుల పండుగలకు కావాలనే లేనిపోని ఆంక్షలు పెట్టడం పరిపాటిగా మారిందని.. ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని newsminute24 తో  ఓ ఉద్యోగి గోడు వెళ్లబోసుకున్నారు.

Exit mobile version