Suryapeta: ముకుందాపురంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

సూర్యాపేట: నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో శ్రీ సీతారాముల వారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రసాద వితరణ కార్యక్రమానికి చుట్టూ పక్కల  గ్రామ పరిసరాల ప్రజలు హాజరై స్వామివారి దంపతులను శరణువేడారు. ఇక సీతారాముల కల్యాణంలో భాగంగా గ్రామ మాజి సర్పంచ్ గంట మల్లా రెడ్డి,పగిడి నవీన్, కేశడి లక్సమారెడ్డి, గంట సురేష్ రెడ్డి, రఘురాములు,…

Read More

నల్గొండ బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులు?

నల్గొండ: నల్గొండ 12 th బెటాలియన్ లో అన్యమతస్తుల అధికారుల వేధింపులతో విసిగివేసారుతున్న  హిందూ కమ్యూనిటీ ఉద్యోగులు. శ్రీ రామనవమి పండగా సందర్భంగా సెలవు అడిగితే.. అది కూడా ఓ పండగే నా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ హీనంగా చూస్తున్న వైనం. కావాలనే పండగా రోజున డ్యూటీలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని  కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. అదే వాళ్ళ పండగ రోజు అయితే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించడం..తీరా హిందువుల పండుగలకు కావాలనే లేనిపోని…

Read More
Optimized by Optimole