Newsminute24

Pmmodi :మోదీ దీక్ష..నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం..!

Pmmodi:అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపై నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన తపస్సు లాంటివి ఉంటాయని వివరించారు.

Exit mobile version