Newsminute24

NLG: పంద్రాగస్టు వేడుకలలో అలరించిన నారాయణ స్కూల్ చిన్నారులు..!

NLG: నల్లగొండ పట్టణంలోని నారాయణ స్కూల్ ఆవరణంలో పంధ్రాగాష్టు వేడుకలు(independence celebrations) ఘనంగా నిర్వహించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రద్దాశక్తులతో జాతీయ జెండాను ఆవిష్కరించారు, విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. PP2 విభాగానికి చెందిన విద్యార్థిని కె తన్వి శ్రీ నేతాజీ ప్రసంగంతో అందరిని ఆకట్టుకుంది, ఆటపాటలతో అలరించిన విద్యార్థులను  స్కూల్ యాజమాన్యం అభినందించింది.

( కె. తన్వి, నల్లగొండ)

Exit mobile version