హైదరాబాద్: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్! ఈ తొలి ఏకాదశి పర్వదినాన,విష్ణు గాయత్రీ మంత్రంతో ప్రతి ఒక్కరి సంకల్పాలు సిద్ధించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంక్షించారు.
అత్యంత పవిత్ర తొలి ఏకాదశి రోజున విష్ణువును స్మరిస్తూ..రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.