Newsminute24

Siddharth Aditi: పెళ్లితో ఒక్కటైనా సిద్ధార్థ్ – అదితి రావు..

SiddharthAditiRao: హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో సంగతి తెలిసిందే. తాజాగా  వీరి పెళ్లి వేడుక వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది.

Insta

Exit mobile version