cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అయితే ఈసారి ఆ ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది?  గత కొన్ని నెలలుగా అనిరుధ్…

Read Full News

actress: Mrunal thakur stunning

Mrunal thakur: Mrunal Thakur’s latest photographs are creating a strong buzz across social media platforms, with fans and fashion enthusiasts praising her elegant and glamorous style statements. The actress, who continues to balance a successful career in both Bollywood and Tollywood, has once again captured attention with her stunning new appearances. Recently, Mrunal turned heads…

Read Full News

Mother’s day:అమ్మ అమ్మే..!!

ఆర్.దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఒకరోజు ఉదయమే పెద్దలు ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘దిలీప్ మీ అబ్బాయి ఎక్కడ? ఏం చేస్తున్నాడిప్పుడు?’ అంటే, ఒకింత ఆశ్చర్యంగా ‘మాకు అబ్బాయి లేడు సర్, ఉన్నది మా అన్న ఒకే కొడుకు వాడు ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేస్తూ…’ అన్నాను. ‘మరి నీకు..?’ వెంటనే వచ్చిన ప్రశ్న. ‘ఇద్దరూ అమ్మాయిలే పెద్దామె అమెరికాలో జాబ్, చిన్నామె కెనడాలో చదువుతోంది’ అన్నాను, ఇంతకీ ఈ…

Read Full News
saipallavi

Tollywood: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్…

Entertainment: సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, కృత్రిమ మెరుపులు, మేకప్‌ల హంగామా గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆర్భాటాల మధ్య సహజత్వాన్నే తన అసలైన అందంగా మార్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి . తెరపై ఆమె కనిపిస్తే చాలు… పక్కింటి అమ్మాయి మన ముందుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఆమె నవ్వులో అమాయకత్వం….. నటనలో నిజాయితీ కనిపిస్తాయి. పాత్రలో జీవిస్తూ, భావాలను కళ్లతో పలికిస్తూ సహజ నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాయి పల్లవి హీరోయిన్‌గానే…

Read Full News

Kollywood: షూటింగ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి..!!

చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి స్టంట్ దర్శకత్వం వహిస్తున్న రాజు, ఇటీవల ఓ కీలక షెడ్యూల్‌లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఆ సన్నివేశం సమయంలో అదుపుతప్పిన వాహనం…

Read Full News

Kollywood: ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. హీరోయిన్ అనుభవం..!

Kollywood : శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి.. మా ఆయన రాజేంద్రన్‌కు, నాకు పరిచయం విచిత్రంగా జరిగింది. నేను నాటకాల్లో…

Read Full News

SONA: ఆ సీన్ చూసి అమ్మ నాతో మాట్లాడలేదు..!

ActressSona: (నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

Read Full News
Optimized by Optimole