Telangana: కొండా చూపు.. గులాబీ వైపు?

Telangana:

ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా..?
రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండా దంపతులు కొత్త రాజకీయ నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..?
అధికార కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారా..?
గులాబీ పార్టీతో పాటు కమలం పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయా..?
ఇంతకీ కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి..? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో..

 

Optimized by Optimole