Appolitics: వైఎస్ జగన్ 2.0.. పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?

Appolitics:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర చర్చ మొదలైంది. 2017లో ప్రజా సంకల్ప యాత్రతో అధికారాన్ని అందుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరోసారి ప్రజల మధ్యకు రావడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ “జగన్ 2.0 పాదయాత్ర”పై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశం పై newsminure24 ప్రత్యేక కథనం..

 

 

Optimized by Optimole