Telangana: ‘సారీ’ వెనుక వ్యూహం!
Telangana: newsminute24/ G.uday✍🏽✍🏽✍🏽 తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధాలు కొత్తకాదు. కానీ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నాయకురాలే రెండేళ్ల తర్వాత అదే ప్రత్యర్థికి క్షమాపణ చెప్పడం మాత్రం రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామమే. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు క్షమాపణ చెబుతూ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపింది.అసలు ఈ పరిణామం వెనుక ఉన్నది వ్యక్తిగత పశ్చాత్తాపమా? రాజకీయ అవసరమా?…
