Telangana: 1000 రోజుల పాలన హిట్టా…?

హైదరాబాద్‌:
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారం అప్పగించి వెయ్యి రోజులు పూర్తవుతున్నాయి. 2023 డిసెంబరులో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆ మార్పు ఆకాంక్షలను ఎంతమేరకు పాలనలో ప్రతిబింబించారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి? ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? ఆర్థికంగా రాష్ట్రం ఎటువైపు పయనిస్తోంది? అభివృద్ధి ప్రణాళికలకు ఎంత బలం చేకూరింది? ప్రజాపాలన వెయ్యి రోజుల మైలురాయి పై newsminute24 ప్రత్యేక కథనం లెట్స్ వాచ్ స్టోరీ..

Optimized by Optimole