బ్లాక్ మెయిలర్ ‘బ్రాండ్ నేమ్’ రేవంత్ : రాజగోపాల్
మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసినట్లు నిరుపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు రాజగోపాల్. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసీడర్ రేవంత్ అంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, వైఎస్సార్ అవమానపర్చిన నేత రేవంత్ ఒక్కడేని.. పీసీసీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలని…