మేఘానికి చిల్లుపడిన మాదిరి వర్షం.. వీడియో వైరల్!
ఓవీడియో ఇంటర్ నెట్లో తెగ హాల్ చల్ చేస్తోంది. ఓప్రాంతంలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఆతర్వాత ఏముంది సర్వసాధారణంగా .. అందరూ వర్షం పడుతుందని అనుకుంటారు. అది నిజమే కానీ అది మాముల వర్షం కాదు.. ఒక్కసారి ఆకాశానికి చిల్లుపడి నీరంతా నేలపై కుమ్మరించిన మాదిరి వర్షం కురిసింది. ఈఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్ స్టట్ వద్ద గల రెండు పర్వతాల మధ్య జరిగింది. A stunning cloudburst over Lake Millstatt, Austria…