ఆయుధ పూజ ప్రాముఖ్యత?
దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు? పూజ విధానం ఏంటి? దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని శరణువేడుతూ ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈఆచారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆయుధ పూజనే అస్త్ర పూజగా పిలుస్తారు.కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేక పోటిలు…