దాతృత్వం చాటుకున్న బిల్ గేట్స్..సంపన్నుల జాబితా నుంచి జౌట్!

ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. తన సంపాదనలో 20 బిలియన్ డాలర్లు ( సుమారు లక్షన్నర కోట్లు) మిలిందా గేట్స్ సంస్థకు అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఈవిషయాన్ని తన వ్యక్తి గత బ్లాగ్ లో వెల్లడించారు. సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన వెల్లడించారు.   Although the foundation bears our names, basically half our…

Read More
Optimized by Optimole