విష్ణు సహస్రనామాల వెనక దాగున్న కథేటంటే?
హిందు పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాలకు ప్రత్యేకత ఉంది.మహ భారతంలో ఉన్నట్లు భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు కృష్ణుడు, ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసుకోలేదు.అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామం మరి మనకెలా చేరింది? దీని వెనకు దాగున్న కథేటంటే? శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని 1940 లో ఓవ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు.ఈక్రమంలోనే అక్కడున్న టేప్ రికార్డర్ చూపించి స్వామి వారు ఆ వ్యక్తిని…..