రాశి ప్రకారం జాతకాలు!

రాశి ప్రకారం జాతకాలు!

రాశి ప్రకారం దేవునికి  తాంబూలం ఏ విధంగా సమర్పించాలి. 1. మేషం - తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. 2. వృషభం - తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు…