Posted inTelangana
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ ..!!
సూర్యాపేట: సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతే మండలం మామిల్లగూడెం వద్ద కారును .. బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం…