దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!
మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. ఇక ముునుగోడు సభలో మాట్లాడిన…