Posted inEntertainment National
అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా అక్షయ్.. నెటిజన్స్ ప్రశంసల వర్షం!
బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైనా అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న చెల్లింపుదారుడిగా అక్షయ్ నిలిచినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇక బాలీవుడ్ కిలాడీ ఆదాయపు పన్ను…