సూపర్ స్టార్ ఇంటికి వచ్చేయ్..ఆత్మీయ శ్రేయేభిలాషి అభిలాష..!!
★ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు ★ నువ్వు ఒంటరివి కాదు డియర్ ★ కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…! అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె. ఎంత గట్టి గుండె. ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని సహజంగా తట్టుకుంది.! నాచురల్ గా మరింత గట్టిపడింది. ప్రతిఘటించే గుండె అది. కొట్లాడే గుండె అది. నీరసించి, సాగిలబడే గుండె కాదది. ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్…