Posted inDevotional National
అమర్ నాథ్ యాత్ర.. నాలుగు గంటల్లో బ్రిడ్జి.. ఆర్మీకి సెల్యూట్!
కరోనాతో రెండేళ్లు వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమయ్యింది.అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈనేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయిన బల్తాల్ బ్రిడ్జిని ఆర్మీ అతి తక్కువ…