చెన్నైని గెలిపించిన ధోని!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో తిలక్ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్ యాదవ్ (32), హృతిక్ షోకీన్…