జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు గొప్ప హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నూరేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విధానాలే మౌలిక మార్పులు చేసుకుంటూ నేటికీ అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలందరితో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన తాను…..