Telangana: బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న శ్వేత ప్రసాద్..!

Telangana: బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న శ్వేత ప్రసాద్..!

Hyderabad: నగరానికి చెందిన శ్వేత ప్రసాద్ కర్ణాటక సంగీతం విభాగములో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం  ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా చేతుల మీదుగా శ్వేత ప్రసాద్ పురస్కారం అందుకున్నట్లు సంగీత…