గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’
కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం…