సోషల్ ఖాతా  ప్రోఫెల్ పిక్చర్ జాతీయ జెండా ఉండాలి: ప్రధాని మోదీ

సోషల్ ఖాతా ప్రోఫెల్ పిక్చర్ జాతీయ జెండా ఉండాలి: ప్రధాని మోదీ

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈనేపథ్యంలో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతా ప్రోఫైల్  పిక్చర్ జాతీయ జెండా పెట్టుకోవాలని కోరారు. ఆగస్టు 2 నుంచి 15…