బీజేపీ వీరాభిమాని మృతిపై యోగి సర్కార్ సీరియస్.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశం!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వీరాభిమాని బాబర్ హత్యపై సీఎం యోగి స్పందించారు. దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబర్ కుటుంబానికి ప్రగాఢ…