BRS వైరస్..BJP వ్యాక్సిన్: బండి సంజయ్
BRS’ (భారత రాష్ట్ర సమితి) కార్యాలయం ఓపెనింగ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. BRS పెయింట్ ఆరకముందే… VRS అవుతుందని ఎద్దేవా చేశారు. BRS ఒక వైరస్ అయితే… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్ అన్నారు. దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండని కుండ బద్దలు కొట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర _5 ముగింపు సందర్భంగా..కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు.బిజీ…