Posted inAndhra Pradesh
గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..
Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్…