తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్..!
యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వత సీఎం యోగి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన..మూడు నెలల్లోపు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల…