Bollywood
పఠాన్ కలెక్షన్లు నిజమా? ఫేకా?
బాలీవుడ్ బడా మూవీ పఠాన్ కలెక్షన్లపై నెట్టింట్లో తెగ చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈమార్కును తప్పుబడుతున్నారు నెటిజన్స్. బాయ్ కాట్ ఎఫెక్ట్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని.. తప్పుడు లెక్కలతో మభ్యపెట్టినంత మాత్రాన వాస్తవాలను దాచలేరని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పఠాన్ మూవీకి..మొదటివారం మిక్స్ డ్ టాక్ వినిపించింది. బాలీవుడ్ క్రిటిక్స్ మినహా .. మిగతా ఇండస్ట్రీ…