బాల్యానికిద్దాం భరోసా..!
నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం: ============================= రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత…