Posted inTelangana
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో…