మునుగోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సంజయ్ లేఖ.. ఇరకాటంలో టీఆర్ఎస్..!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా  స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన  హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి…

Read More

ఆయుధ పూజ ప్రాముఖ్యత?

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు?  పూజ విధానం ఏంటి? దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని శరణువేడుతూ ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈఆచారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆయుధ పూజనే అస్త్ర పూజగా పిలుస్తారు.కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేక పోటిలు…

Read More
Optimized by Optimole